మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండలం, కొండా మారిపల్లి బైపాస్ రోడ్డులో ఉన్న వెన్నెల రెస్టారెంట్ దగ్గర గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం.. వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Road Accident on Madanapalle Bypass: Man Dies on the Spot