May 15, 2026
Explore
లారీని ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

లారీని ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

May 15, 2026 | Andhra Pradesh

పూతలపట్టు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, కారులో 8 మంది తెలంగాణ వాసులు ప్రయాణిస్తున్నారు, స్పాట్ లోని ఇద్దరు మహిళలు చనిపోవడంతో, మిగిలిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags: Two Women Die After Colliding with a Lorry