May 15, 2026
Explore
టీడీపీ మహానాడు”ను రెండు రోజులకు కుదించే యోచన..?!

టీడీపీ మహానాడు”ను రెండు రోజులకు కుదించే యోచన..?!

May 15, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఈ నెల 27, 28 న ప్రతినిధుల సభలో తీర్మానాలు, చర్చ నిర్వహించాలని సూచన.

రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగంతో “మహానాడు” ముగిస్తే బాగుంటుందని సూచించిన నేతలు.

ఎన్టీఆర్ జన్మదినం నిర్వహించి, అదేరోజు “మహానాడు” ముగించే విధంగా నేతల సమాలోచనలు.

ఈ నెల 29న బహిరంగ సభ రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయం.

సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్న టీడీపీ అధిష్టానం.

Tags: Speculation: Plan to shorten the TDP ‘Mahanadu’ to two days?!