May 15, 2026
Explore
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర పెరిగాయి

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర పెరిగాయి

May 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.3.14, డీజిల్ ధర రూ.3.11, సీఎన్‌జీ ధర కిలోకు రూ.2 పెరిగాయి, నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67కు చేరుకుంది.

Tags: Petrol prices have increased nationwide.