అమరావతిముచ్చట్లు:
నేడు పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.
రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన.. 7,500 మందికి ఉద్యోగావకాశాలు.
ఉదయం 10.15 గంటలకు AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన.
Tags: Chief Minister Chandrababu has departed for Puttaparthi, Sri Sathya Sai District.