May 15, 2026
Explore
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

May 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంపు.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంపు.

దేశవ్యాప్తంగా సగటున పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి.

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.. రాష్ట్రాలకు సీఎంలు కూడా వచ్చేశారు. దీంతో కేంద్రం “పెంచం” అని చెబుతూనే ధరలు పెంచేశారు.

Tags: Hike in Petrol and Diesel Prices