శ్రీకాళహస్తి ముచ్చట్లు:
అరోమా సింగ్ ఠాకూర్, IPS, ఇన్స్పెక్టర్ జనరల్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాదు వారు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు.ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది.సదరు కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ PRO మహేశ్, రాజగోపాల్ నాయుడు, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్, రైల్వేస్, మాబు సుభాని, CI, రైల్వేస్, శ్రీకాళహస్తి, కృష్ణయ్య, SI, రైల్వేస్, శ్రీకాళహస్తి పాల్గొన్నారు.
Tags: Aroma Singh Thakur visits Sri Kalahastiswara Swamy.