శ్రీకాళహస్తి ముచ్చట్లు:
గురువారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు, ధూప దీప నైవేద్యములను ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags: Special Worship Services for Sri Guru Dakshinamurthy Swami