అమరావతిముచ్చట్లు:
ఏపీలో, జూన్ 5 నుంచి 14 వరకు SIR ప్రక్రియపై అధికారులకు శిక్షణ.. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా తయారీ.
ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటన.
తెలంగాణలో, జూన్ 15 నుంచి 24 వరకు SIR ప్రక్రియపై అధికారులకు శిక్షణ.. జులై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా తయారీ.
తెలంగాణలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటన.
Tags: Phase 3 SIR in 16 states—including AP and Telangana—and 3 Union Territories!