May 14, 2026
Explore
ఏపీ ఎస్పీఎఫ్ (APSPF) 2000 బ్యాచ్ కానిస్టేబుల్స్ కు పదోన్నతులు

ఏపీ ఎస్పీఎఫ్ (APSPF) 2000 బ్యాచ్ కానిస్టేబుల్స్ కు పదోన్నతులు

May 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ ఎస్పీఎఫ్ లో పనిచేస్తున్న 2000 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించేందుకు 385 కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీని ద్వారా 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు ఇవ్వనున్నారు. ఈ అప్‌గ్రేడేషన్ వ్యక్తిగతంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందికే (Personal to incumbents) వర్తిస్తుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags: Promotions for APSPF 2000 Batch Constables