May 14, 2026
Explore
ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎ

ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎ

May 14, 2026 | Andhra Pradesh

ప్రకాశం జిల్లా ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఎగా పనిచేస్తున్న కె.ఫణి కుమార్ బెట్టింగులు, ఆర్థిక, కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురై ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: VRA Commits Suicide