పశ్చిమగోదావరి ముచ్చట్లు:
తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
ఒక ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో బెదిరించి 70 వేలు డబ్బులు అడిగినట్లుగా ఆరోపణ
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితులు.
ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు.
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tags: ACB officials conduct raids at the Tadepalligudem Town Police Station.