May 14, 2026
Explore
సీఎం చంద్రబాబు ఆదేశాలతో భారీగా కాన్వాయ్ కుదింపు

సీఎం చంద్రబాబు ఆదేశాలతో భారీగా కాన్వాయ్ కుదింపు

May 14, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

• కేవలం 4 కార్లతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్
• 11 నుంచి 4కు తగ్గిన కాన్వాయ్ వాహనాల సంఖ్య
• ఉండవల్లి నివాసం నుంచి నాలుగు కార్ల వాహన శ్రేణితో సచివాలయం వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Tags: Massive reduction in convoy size following CM Chandrababu’s directives.