కేరళం ముచ్చట్లు:
చర్చోపచర్చల అనంతరం కేరళం సీఎంపై తుది నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్
కేరళం సీఎంపై నిన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య తుది సమావేశం
సమావేశం అనంతరం నేడు సీఎంను ప్రకటిస్తామని వెల్లడించిన ఎంపీ జైరాం రమేష్
Tags: Congress High Command to Announce Kerala CM Today