May 14, 2026
Explore
మంత్రి నారాయణ కాన్వాయ్ కుదింపు..!

మంత్రి నారాయణ కాన్వాయ్ కుదింపు..!

May 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రధాని మోదీ పిలుపు మేరకు సీఎం, డిప్యూటీ సీఎం తరహాలోనే, తమ కాన్వాయ్ కుదించుకుంటున్న మంత్రులు.

గతంలో మంత్రి నారాయణ కారుతో పాటు కాన్వాయ్‌లో మరో 4 వాహనాలు.

తన వాహన శ్రేణిలో రెండు వాహనాలు తగ్గిస్తూ మంత్రి నారాయణ నిర్ణయం.

Tags: Minister Narayana’s Convoy Reduced!