ఢిల్లీ ముచ్చట్లు:
మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్.
మే 12న చోటుచేసుకున్న ఘటన.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు.
నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.
బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు.
Tags:Gang Rape of Woman on Moving Private Bus!