May 14, 2026
Explore
విజయవాడ ట్రాఫిక్ పోలీసులకు మంత్రి నారా లోకేశ్ సూచన.

విజయవాడ ట్రాఫిక్ పోలీసులకు మంత్రి నారా లోకేశ్ సూచన.

May 14, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులు.

లోకేశ్ వచ్చే సమయంలో విజయవాడ మహానాడు కూడలిలో ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులు.

వాహనాలు బారులు తీయడం తన వాహనం నుంచే పరిశీలించిన లోకేశ్.

తనకోసం ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేశ్.

Tags: Minister Nara Lokesh’s instructions to the Vijayawada Traffic Police.