May 13, 2026
Explore
శ్రీకృష్ణ ఆలయంలో వార్షికోత్సవ పూజలు

శ్రీకృష్ణ ఆలయంలో వార్షికోత్సవ పూజలు

May 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలో కృష్ణంరెడ్డిపల్లె రోడ్డులో గల శ్రీ కృష్ణ ఆలయంలో బుధవారం 5వ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. రుక్ష్మిణి సమేత శ్రీ కృష్ణ భగవానుడి మూలవిరాట్‌కు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు.

Tags: Annual Anniversary Rituals at the Sri Krishna Temple