May 13, 2026
Explore
బంగారువ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలి

బంగారువ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలి

May 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బంగారు దుకాణాదారులు పలు జాగ్రత్తలు పాటించాలని సీఐ సుబ్బరాయుడు సూచించారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో బంగారు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. దుకాణాల్లో బయట వ్యక్తులు పని చేస్తున్న, లేదా అనుమానితులు వచ్చిన తక్షణమే స్పందించి తమకు సమాచారం అందించి , నేరాలు నియంత్రించేందుకు సహకరించాలని కోరారు.

Tags: Gold merchants should take precautions.