పిఠాపురం ముచ్చట్లు:
నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 580 పైగా మార్కులు వచ్చిన 31 మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య.
విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ముందుకు వచ్చిన విద్యాసంస్థలు.
Tags: Deputy Chief Minister Pawan Kalyan Assures 10th Grade Toppers!