May 13, 2026
Explore
కూకట్‌పల్లిలో కీచక ఎస్సై..!

కూకట్‌పల్లిలో కీచక ఎస్సై..!

May 13, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై సురేష్ లైంగిక దాడి..!

ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు.

నిందితుడైన ఎస్సై సురేష్ పరారీ..!

Tags: The Lewd SI in Kukatpally!