May 13, 2026
Explore
మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన వివరాలు..!

మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన వివరాలు..!

May 13, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

సాయంత్రం 04.00 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.

సాయంత్రం 05.25 నుండి 06.10 మధ్య ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శిస్తారు.

సాయంత్రం 06.10 నుండి 06.30 వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.

రాత్రి 07.30 నుండి 08.30 వరకు అనంతపురం శ్రీనగర్ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన వేదికలో, అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.

Tags: Details of Minister Nara Lokesh’s Visit to Anantapur District!