బెంగళూరు ముచ్చట్లు:
స్వాగతం పలికిన ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి , మాజీ మంత్రి పేర్ని నాని , కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక , ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు , గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దూలం నాగేశ్వరావు, కైలే అనిల్ కుమార్, పెనమలూరు వైసిపి ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తి
గన్నవరం నుంచి తాడేపల్లి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి