May 13, 2026
Explore
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం..!

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం..!

May 13, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తన OSD నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్.

ఇటీవల, తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను తన OSDగా నియమించిన సీఎం విజయ్.

వివాదం నెలకొన్న నేపథ్యంలో తన OSD నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్.

Tags: Tamil Nadu CM Joseph Vijay Takes a Key Decision!