విశాఖ ముచ్చట్లు:
సుమారు రూ.400 కోట్ల లావాదేవీలు జరిపిన కీలక నిందితులు అరెస్టు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు 240 బ్యాంక్ అకౌంట్లను వాడినట్లు గుర్తింపు.
ఇప్పటికే 165 బ్యాంక్ ఖాతాలు సీజ్.. సీజ్ చేసిన ఖాతాల్లోని రూ.2 కోట్ల నగదు ఫ్రీజ్ చేసిన పోలీసులు.
Tags: Massive Online Betting Racket Busted!