తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన TVK ప్రభుత్వం
విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, లెఫ్ట్, ఐయూఎంఎల్ మద్దతు
ప్రతిపక్ష డీఎంకే వాకౌట్‌తో సులభంగా బలపరీక్షలో నెగ్గిన విజయ్
విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు
Tags: Big Relief for TVK Vijay