అనంతపురం ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూధన్ (ఆదోని) కుమారుడు, అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎం.వీరాంజనేయులు (వీరా) కుమార్తెల వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ పామిడిలో వీరాంజనేయులు నివాసం వద్ద జరిగిన వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులు లిఖిత, చైతన్యమిత్ర లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్ జగన్.







Tags: YS Jagan blessed the newlywed couple.