శ్రీకాళహస్తి ముచ్చట్లు:
అమలాపురం వాస్తవ్యులు RSRS నిఖిల్ వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానముచే నిర్వహించబడుచున్న నిత్యాన్నదాన పథకానికి రూ.46,000/- లు ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు.ఆలయ అధికారులు వారికి అంతరాల దర్శనము, వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైనది.
Tags: Donation of ₹46,000 to the Daily Free Food Scheme