శ్రీకాళహస్తి ముచ్చట్లు:
వసంసెట్టి సుభాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు.
ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది.
సదరు కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ AEO మోహన్, APRO రవి పాల్గొన్నారు.
Tags:Vasamsetti Subhash visited Sri Kalahasti Swami