నాటుసారా స్తావరాలపై తనిఖీలు కు వెళ్లగా ఎదురుదాడి కి దిగిన కస్తూరిరాజుగారి పల్లి వాసులు
లక్కీరెడ్డిపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కస్తూరిరాజుగారిపల్లె మాలపల్లెకు చెందిన పలువురు లక్కిరెడ్డిపల్లి ఎక్స్చేంజ్ ఎస్సై మరియు వారి సిబ్బంది నాటు సారా స్థావరాల తనిఖీలకు వెళ్లగా పల్లె అంతా కలిసి అతి ఘోరంగా పోలీసులపై దాడి చేయడం జరిగినట్లు తెలిసింది.ఎస్సై తో పాటు దిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Tags: Attack on Luckyreddipalli Exchange SI and Staff