May 13, 2026
Explore
బలపరీక్షలో నెగ్గిన విజయ్

బలపరీక్షలో నెగ్గిన విజయ్

May 13, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో టీవీకే 144 ఓట్లు సాధించింది. ఆ పార్టీకి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకేతో పాటు AIADMKకు చెందిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. విజయ్ ప్రభుత్వానికి AIADMKకు చెందిన 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇక DMK ఓటింగ్లో పాల్గొనకుండా సభనుంచి వాకౌట్ చేసింది.

Tags: Vijay Wins Floor Test