సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదుట రాయచోటి హైవేపై సంబేపల్లి ఎస్సై రవికుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు.
Tags: Sambepalli SI Ravikumar Issues Warning to Motorists