పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
కడప ముచ్చట్లు:
చక్రాయపేట మండలం, మారెళ్ళమడక గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతోంది..
మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి,భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Grand Kumbhabhishekam Festival at Gandi Kshetram
Tags: