May 12, 2026
Explore
వలస కార్మికుల వివరాలు నమోదు చేయించాలి

వలస కార్మికుల వివరాలు నమోదు చేయించాలి

May 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాలను ఆయా పోలీస్ స్టేషన్ లలో విధిగా యజమానులు నమోదు చేయించాలని మదనపల్లి డి.ఎస్.పి పావని మంగళవారం మీడియాకు తెలిపారు.

Tags: Details of migrant workers must be registered.