పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసు సీబీఐకి అప్పగింత..!
చంద్రనాథ్ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.
డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో, ఏడుగురు సభ్యులతో సీబీఐ సిట్ ఏర్పాటు.
Tags: PA Chandranath murder case handed over to the CBI.