May 9, 2026
Explore
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి సేవలో మంత్రి నారా లోకేష్..!

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి సేవలో మంత్రి నారా లోకేష్..!

May 9, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చిన్నారులను, భక్తులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.

మంత్రి నారా లోకేష్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడిన చిన్నారులు.

Tags; Minister Nara Lokesh in the service of Goddess Kanaka Durga at Indrakeeladri!