May 9, 2026
Explore
బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ఏపీ సీఎం హామీ

బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ఏపీ సీఎం హామీ

May 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్రంలోని బుడగజంగాల సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు.

వారిని షెడ్యూల్డ్ కులాల (SC) జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

కేంద్రం నుండి తుది అనుమతులు వచ్చే వరకు, ఉద్యోగ నియామకాల మినహా SCలకు వర్తించే ఇతర ప్రయోజనాలన్నీ బుడగజంగాలకు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరిస్తూ, వారి సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Tags:AP CM Promises to Include Budaga Jangams in SC List