చెన్నై ముచ్చట్లు:
టీవీకే పార్టీకి మద్దతివ్వడంపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామన్న తిరుమావళవన్.
వామపక్ష పార్టీల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.
వారి నిర్ణయం తరువాత మా నిర్ణయం ప్రకటిస్తాం.
డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు కేవలం ఊహాగానాలే: తిరుమావళవన్
Tags: VCK Chief’s comments heighten the suspense further.