తిరుపతి ముచ్చట్లు:
గంగ జాతర సందర్భంగా గంగమ్మకు ఊరేగింపుగా సార తీసుకొచ్చిన మంత్రి.
జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
తమిళనాడులో విజయ్‌ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనడం అవాస్తవం.
మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న వారంతా ఎన్నికల్లో ఓడిపోయారు.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రెండు, మూడు సీట్లకు పోటీ చేసే స్థాయికి పడిపోతుంది : మంత్రి సత్యకుమార్
Tags:Minister Satyakumar visits Mother Ganga.