May 8, 2026
Explore
హంటావైరస్ శరీరంలో ఎంతకాలం ఉంటుంది?

హంటావైరస్ శరీరంలో ఎంతకాలం ఉంటుంది?

May 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అట్లాంటిక్ మహా సముద్రంలో నెదర్లాండ్ కు చెందిన క్రూయిజ్ షిప్లో ముగ్గురి మృతికి కారణమైన హంటా వైరస్ మానవ శరీరంలో 2 వేర్వేరు దశల్లో పెరుగుతుంది. ఇది ప్రారంభంలో జ్వరం, వికారం, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ దశ కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు. 4-10 రోజుల తర్వాత ఇది ఊపిరితిత్తులు, గుండెపై దాడి చేస్తుంది. దీనివల్ల రక్త నాళాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కార్డియోజెనిక్ షాక్ కు దారితీస్తుంది.

Tags: How long does the Hantavirus remain in the body?