May 8, 2026
Explore
విజయ్ సర్కారు ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ.

విజయ్ సర్కారు ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ.

May 8, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

సంఖ్యాబలం, మద్దతు లేఖపై మరో సారి న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్.

లీగల్ అడ్వైజ్ తర్వాత నిర్ణయం ప్రకటించనున్న గవర్నర్.

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్ కు లేఖ ఇచ్చిన విజయ్.

కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించిన టీవీకే చీఫ్.

20 మంది మంత్రుల జాబితాను కూడా సబ్‌మిట్ చేసిన విజయ్.

కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలు.

గవర్నర్ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న టీవీకే శ్రేణులు.

Tags: Suspense continues over the formation of Vijay’s government.