తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన టీవీకే అధినేత విజయ్‌కు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
తాజాగా హీరోయిన్ శ్రియ తన ఇన్‌స్టా వేదికగా విజయ్‌కు సపోర్ట్ తెలుపుతూ కీలక పోస్ట్ చేశారు.
తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను శ్రియ రీపోస్ట్ చేశారు.
108 సీట్లు గెలుచుకున్న టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం నిరాకరించడం అంటే.. తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమే.
Tags: A wave of support from film celebrities pours in for Vijay.