అమరావతిముచ్చట్లు:
ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సమీక్ష.
ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గింపు.. ఫైళ్లను 24 గంటల్లోపు డిస్పోజ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
10 గంటల్లోనే ఫైళ్లను క్లియర్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌కు సీఎం ప్రశంసలు.. ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడిన కలెక్టర్లు, ఎస్పీలు వేగం పెంచాలని సూచన.
మ్యానువల్ ఫైళ్లు తగ్గించి, వంద శాతం ఈ-ఆఫీస్ విధానం అమలు చేయాలని స్పష్టం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కొత్త పద్ధతులు అనుసరించాలని పిలుపు.
సాంకేతికతతో పాటు మానవీయ కోణంలో పాలన సాగాలని సీఎం దిశానిర్దేశం.
Tags: The Collectors’ Conference continues for the second day at the State Secretariat.