May 8, 2026
Explore
కొత్త మలుపు తిరుగుతోన్న తమిళ రాజకీయం.

కొత్త మలుపు తిరుగుతోన్న తమిళ రాజకీయం.

May 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎన్డీఏ నుంచి వైదొలగడానికి సిద్ధమైన AIADMK?

DMK తో పొత్తు కోసం AIADMK ప్రయత్నాలు..!

TVK కు మద్దతుపై నిర్ణయం తీసుకోనున్న VCK, వామపక్షాలు.

VCK, వామపక్షాల నిర్ణయం కోసం వేచి చూస్తున్న AIADMK.

VCK, వామపక్షాల నిర్ణయాన్ని బట్టి NDA నుంచి బయటకు రావాలని AIADMK నిర్ణయించినట్లు సమాచారం.

పలనిస్వామి ఆదేశాలతో పుదుచ్చేరి నుండి బయలుదేరనున్న ఎమ్మెల్యేలు.

Tags: Tamil politics takes a new turn.