విశాఖ ముచ్చట్లు:
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైసీపీకి ఇష్టం ఉండదు..రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ వైసిపి కుట్రలు పన్నుతోంది.
క్రెడిట్ చోరీకి కూడా వైసిపి బాగా అలవాటు పడిపోయింది..ఏ అభివృద్ధి జరిగినా గతంలో తామే చేసినట్లు నాటకమాడుతోంది.
విశాఖకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. గూగుల్ సమీపంలోనే స్థలాలను మరికొన్ని సంస్థలు కోరుతున్నాయి.
డేటా సెంటర్లు మొదటి అడుగు మాత్రమే..ఇంకా రాబోతున్నాయి.. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే.. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది.
భోగాపురంలో రెండు వైపులా రాకపోకలు చేయవచ్చు.. జోన్ వల్ల విశాఖ నుంచి మరికొన్ని కొత్త రైళ్లు అడగవచ్చు.
Tags: MP Bharat spoke to the media in Visakhapatnam.
విశాఖ నుంచి బెంగళూరుకు రోజు సర్వీసులు నడిపే ఆలోచన చేస్తున్నాం.. విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ అడుగుతాం : ఎంపీ భరత్