May 8, 2026
Explore
ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామ రైతుల ఆవేదన.

ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామ రైతుల ఆవేదన.

May 8, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

వినుకొండలో ‘అజిత’ పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలతో మోసపోయిన రైతులు.

సుమారు 100 ఎకరాల్లో సాగు చేయగా, ఆశించిన దిగుబడి రాక తీవ్ర నష్టం.

ఎకరాకు కేవలం 15 బస్తాల దిగుబడే రావడంతో రైతుల ఆర్థిక ఇబ్బందులు.

విక్రేత తప్పుడు హామీలతో మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించిన బాధితులు.

అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతుల కోరిక.

Tags: The plight of farmers in Agnigundala village, Eepuru Mandal.