May 7, 2026
Explore
స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి: మిత్రపక్షాలతో స్టాలిన్

స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి: మిత్రపక్షాలతో స్టాలిన్

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పై ఉత్కంఠ కొనసాగుతోంది. TVK అధినేత విజయ్ గురువారం గవర్నర్ రాజేంద్రను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరగా, 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఉంటేనే రావాలని గవర్నర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు DMK అధినేత స్టాలిన్ తన మిత్రపక్షాలతో భేటీ అయ్యి, విజయ్ కు మద్దతు ఇచ్చే విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సూచించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మిత్రపక్షాల నిర్ణయంపైనే విజయ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Tags: Make a Decision Freely: Stalin to Allies