May 7, 2026
Explore
మానవహక్కులపై షార్ట్ఫిల్మ్ తీయండి.. రూ.2 లక్షలు గెలుచుకోండి!

మానవహక్కులపై షార్ట్ఫిల్మ్ తీయండి.. రూ.2 లక్షలు గెలుచుకోండి!

May 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మానవ హక్కుల పై అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ప్రారంభించింది. మహిళల భద్రత, చిన్నారుల హక్కులు వంటి సామాజిక అంశాలపై 3 నుండి 10 నిమిషాల నిడివితో చిత్రాలను రూపొందించాలి. విజేతలకు రూ.2 లక్షల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి గల వారు జూన్ 30లోపు తమ ఎంట్రీలను ఆంగ్ల సబైటిల్స్ పంపాల్సి ఉంటుంది. సృజనాత్మకత కలిగిన యువతకు ఇది ఒక గొప్ప అవకాశం.

Tags: Make a Short Film on Human Rights… Win ₹2 Lakhs!