May 7, 2026
Explore
భారత తొలి స్పేస్ టెక్ యూనికార్న్ గా ‘స్కైరూట్’

భారత తొలి స్పేస్ టెక్ యూనికార్న్ గా ‘స్కైరూట్’

May 7, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు ఏరోస్పేస్ సంస్థ ‘స్కైరూట్’.. భారత తొలి స్పేస్ టెక్ ‘యూనికార్న్’గా నిలిచింది. 1 బిలియన్ డాలర్ల విలువ దాటిన స్టార్టప్లను యూనికార్న్ అంటారు. సంస్థ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తూ.. దాదాపు 60 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు స్కైరూట్ వెల్లడించింది.

Tags: ‘Skyroot’ Becomes India’s First Space Tech Unicorn