May 7, 2026
Explore
సింగపూర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ల సమావేశం

సింగపూర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ల సమావేశం

May 7, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

మంత్రుల సింగపూర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేషన్, తదితర అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..!

నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

సింగపూర్ లోని అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దాం.

‘నేను కాదు మనం’ అనే విధానంలో ముందుకు వెళ్తాం… ఈ విధానం ఇవాళ్టి నుంచి నాతో మొదలవుతుంది.

: 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

Tags: Meeting of District Collectors regarding the Singapore tour